Ticker

6/recent/ticker-posts

యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం

యేసయ్యా నీ ప్రేమ 

యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం

యేసయ్యా నీ మాట – నా దీపం

పసి ప్రాయముల నీదు ఒడిలో

నివసించెదను చిరకాలములు      ||యేసయ్యా||

గాలి వానలో వెలిగే దీపం ఆరదా?

ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు

నీ మాటలే నా జీవం

నీ వెలుగే నా ప్రాణం

నీ గానమే నా పాణం

నీ రూపమే నా దీపం        ||యేసయ్యా||

విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు

అపురూప భావాలతో రాగం నీకే అంకితం

నీ పరలోకం చూడాలని

నీ దర్శనం నే పొందాలని

నీ స్వరమే నే వినాలని

ఆశించెద ప్రతి క్షణము        ||యేసయ్యా||

యేసయ్యా నీ ప్రేమ Watch Video

Post a Comment

0 Comments