Ticker

6/recent/ticker-posts

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా - Hosanna ministers

స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా 

స్తుతులందుకో - పూజార్హుడా -2

ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2

స్తుతి పాత్రుడా.... ఆఆఅ 

1. నా శత్రువులు  నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2

    నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి 

   విడిపించినావు - కాపాడినావు -2 

    స్తుతి పాత్రుడా.. 

2.నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2

   నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను 

   నీ సన్నీధిలో - నీ సంఘములో -2

స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా 

స్తుతులందుకో - పూజార్హుడా -2

ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2

స్తుతి పాత్రుడా.... ఆఆఅ  

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా Watch Video

Post a Comment

0 Comments