Ticker

6/recent/ticker-posts

గుండెల్లో గాయం

                  గుండెల్లో గాయం 

llపల్లవిll    గుండెల్లో గాయం లేదా ఎ వైద్యం

బ్రతుకంతా సూన్యం కన్నీరే ఆహారం

ఏమో ఈ జీవితం ఎమౌనొ ఈ జీవితం ప్రభువా

కాపాడవా నీ కృపతో రక్షించవా ll 2 ll.


1.నేను చేసిన పాపములన్నియు- నన్ను వెంటాడు చున్నవి 

అయ్యా దోష పురిత నా గతము-నన్ను నిందించుచున్నది ll 2 ll

అనుదినము పాపపు భారం పెరిగిపొతునె వున్నది

నా జీవితాన రక్షణ ద్వారం ముసుకుపొతున్నది ll 2 ll

ll ఏమో ఈ జీవితంll ll 2 ll

ll గుండెల్లో గాయం ll


2. సంతృప్తి లేని ఈ లోక యాత్రలొ- తప్ప ఎన్నో చేసియుంటిని

సొంత నిర్ణయం పనికిరాదని- నేను గ్రహించలేక పోతిని

ప్రభువా నిన్ను ప్రార్థించక గోర పాపమే చేసితిని

ఆ బాధను వర్ణించలేక కృంగి కుమిలి పోతుంటిని ll 2 ll

ll ఏమో ఈ జీవితంll ll 2 ll

ll గుండెల్లో గాయం ll

గుండెల్లో గాయం Watch Video

Post a Comment

0 Comments