Ticker

6/recent/ticker-posts

ఇదే నా కోరీక నవ జీవన రాగమాలిక

ఇదే నా కోరీక నవ జీవన రాగమాలిక song Lyrics


ఇదే నా కోరిక

నవ జీవన రాగమాలిక (2)  [ఇదే నా కోరిక ]

యేసు లాగాలని

యేసుతోనే నడవాలని (2)

నిలవాలని గెలవాలని

యేసునందే ఆనందించాలని (2)   [ఇదే నా కోరిక ]


ఈ లోకంలో పరలోకము

నాలోనే నివసించాలని (2)

ఇంత యేసునాథునికే

కంటిపాపనై వెలిగిపోవాలని (2)     [ఇదే నా కోరిక ]


యాత్రను ముగించిన వేళ

ఆరోహణమై పోవాలని (2)

క్రీస్తు యేసుతో సింహాసనము

పైకెగసి కూర్చోవాలని (2)   [ఇదే నా కోరిక ]


ఇదే నా కోరీక నవ జీవన రాగమాలిక Watch Video

Post a Comment

0 Comments