Ticker

6/recent/ticker-posts

జీవనదిని Song lyrics

          జీవనదిని నా హృదయములో  

జీవనదిని నా హృదయములో

ప్రవహింప చేయుమయ్యా (2)


శరీర క్రియలన్నియు

నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||


బలహీన సమయములో

నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||


ఆత్మీయ వరములతో

నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||

జీవనదిని నా హృదయములో Watch Video

Post a Comment

0 Comments