Ticker

6/recent/ticker-posts

పంచగాయాలలో

పంచ గాయాలలో Lyrics - Song

            పంచగాయాలలో దాచుకోవయ్యా

              పాపినైన నన్ను ఆదుకోవయ్యా||2||

              భయమును బాధను ఒంటరి తనమును

              నానుండి తొలగించి నడుపుమయ్యా ||2||

1.             మనస్సునున్న మలినమును తుడిచివేసి – నాలోని తలంపులను శుద్ధిచేసి

మంచి తనము నాలో ఏసు నింపుమయ్యా  ||పంచ||

2.            కనులకున్న చీకటిని కాంతి చేసి – మోహపు మైకపు చూపును శుద్ధి చేసి

నీవెలుగు నాలో నింపుమయ్యా  ||పంచ||

పంచ గాయాలలో Watch Video

Post a Comment

0 Comments