Ticker

6/recent/ticker-posts

తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ

తేనెకన్న తీయనైనది Song lyrics

తేనెకన్న తీయనైనది

నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)

నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను

కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న||

ఆగకనే సాగిపోదును

నా ప్రభువు చూపించు బాటలో (2)

అడ్డంకులన్ని నన్ను చుట్టినా

నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న||

నా వాళ్ళే నన్ను విడిచినా

నా బంధువులే దూరమైనా (2)

ఏ తోడు లేక ఒంటరినైననూ

నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||

Thenekana thiyanainadi song Watch Video

Post a Comment

0 Comments